Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఆ డ్యాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోండి!
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమం వచ్చే వారం ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటికే అర్హుల ఎంపికపై గ్రామాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పారు.