తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ రెడీ!
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల వివరాలు సేకరిస్తోంది. జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనుంది. సర్వే వివరాలపై ప్రతిరోజూ కలెక్టర్లు సమీక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
/rtv/media/media_files/2024/11/22/xBdxoKx2LQYxzVzQ2jLr.jpg)