Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నేడు టాప్‌లో ఉన్న ఈ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు!
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,121 వద్ద ఉంది. ఇక నిఫ్టీ 95 పాయింట్ల పెరుగుదలతో 24,522 వద్ద ట్రేడ్ అవుతోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్టీపీసీ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి.