International : కెనడాలో భారతసంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు.