భారతీయులను వెనక్కి పంపిన అమెరికా.. ఎందుకంటే ?
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. అక్టోబర్ 22న ప్రత్యేక విమానంలో వీళ్లను భారత్‌కు పంపినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా చెప్పింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. భారత్, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం కలిగి ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన విదేశాంగ శాఖ
భారత్‌పై కెనడా ప్రధాని చేసిన ఆరోపణలపై మరోసారి విదేశాంగశాఖ స్పందించింది. కెనడా ఎలాంటి ఆధారాలు కూడా ఇవ్వలేదని... రాజకీయాల కోసమే భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేశారంటూ మండిపడింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
46 పరుగులకే భారత్ ఆలౌట్
గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు.
Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే..
ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. వాటిల్లో ప్రధానంగా కుందేలు, వన్య ప్రాణులు, నెమళ్ళు...కొన్ని చోట్ల గొడ్డు మాంసంపై నిషేధం ఉంది.
Cricket Lovers కు బ్యాడ్ న్యూస్.. తొలి టెస్ట్‌కు వర్షం ముప్పు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రేపు జరగనున్న న్యూజిలాండ్-భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా ఈ రోజు జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయ్యింది.
T20 Womens World Cup : పాక్ ఓటమి.. ఇండియా ప్రపంచ కప్ ఆశలు ఆవిరి
యూఏఈ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్‌లో నిన్న పాకిస్థాన్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోవడంతో భారత్ సెమీస్‌కు చేరే అవకాశం పోయింది. దీంతో మహిళల ప్రపంచ కప్ ఆశలు ఆవిరి అయిపోయినట్లే.
/rtv/media/media_files/2024/11/02/AzOHv8nunJ6anSMcNfIF.jpg)
/rtv/media/media_files/2024/10/26/0enyD67SQIxmRMfehA4n.jpg)
/rtv/media/media_files/2024/10/20/5jQ9CDi9c1vr0Eh8M3MF.jpg)
/rtv/media/media_files/2024/10/17/0Xs3eHfXlHuUYJ6vIJyO.jpg)
/rtv/media/media_files/2024/10/17/TqG3k9v4l561BJN6ogNV.jpg)
/rtv/media/media_files/2024/10/17/rr2yGErgc9dhXRKjIgj3.jpeg)
/rtv/media/media_files/PzABuLFjZvjfxx17DVSk.jpg)
/rtv/media/media_files/IbaVjJrHzHvM0K8umoN0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-19.jpg)