T20 World cup: రేపే దాయాదుల పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా!
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో దాయాదులు తలపడనున్నాయి. ఓటమితో టోర్నీని ప్రారంభించిన పాక్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది.