Trump tariffs on India: ట్రంప్ టారిఫ్లా.. రష్యా చమురు కొనుగోళ్లా.. ఇండియాకి ఏది బెటర్..?
రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు నిలిపివేస్తే సుంకాలు తగ్గిస్తామని పీటర్ నవారో అన్నారు. ఇప్పుడు భారత్ ముందున్నవి రెండే ఆప్షన్లు. ఇండియాపై అమెరికా సుంకాల భారం కంటే.. రష్యా నుంచి చమురు కొనుగోలు మనకు ముఖ్యమా..? ఈ రెండిటిలో ఇండియాకి బెటర్.