ఇండియా-పాక్ యుద్ధంపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. 5 ఫైటర్ జెట్లు బ్లాస్ట్
రిపబ్లికన్ దేశ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా, పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయని అంటున్నారు. పరస్పర దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ అవి ఏ దేశానికి చెందినవో అని మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.