పాక్ అణు స్థావరాలు పాత ఇనుప సామానుకే.. | India Att@ck On Pak Nuclear Bases | India Pak War | RTV
భారత్, పాక్ టెన్షన్ మధ్యలో చైనా తన కుయుక్తులను ప్రదర్శిస్తోంది. తాజాగా చైనాకు సంబంధించిన గూఢచారి నౌక ఒకటి భారత్ కి చేరువలోకి వచ్చింది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మరింత భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు ఒక ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ కారుతో భద్రత కల్పించారు. దాంతో పాటూ ఆయన ఇంటి చుట్టూ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.