Israel: పాకిస్థాన్ అణు స్థావరాలను నాశనం చేసే ప్రణాళిక.. భారత్కు ఇజ్రాయెల్ బంపర్ ఆఫర్ !
గతంలో ఇజ్రాయెల్.. పాకిస్థాన్ అణు స్థావరాలపై బాంబులు వేసి కథను ముగించవచ్చని భారత్కు ఆఫర్ ఇచ్చింది. అప్పట్లో భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఈ ఆఫర్ను చాలావరకు పరిగణించారు. కానీ చివరిక్షణంలో అంతర్జాతీయ ఒత్తిడికి లొంగిపోయి ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశారు.