BCCI: పాక్‌తో క్రికెట్ ఆడేది లేదు.. తేల్చిచెప్పిన బీసీసీఐ
పాకిస్థాన్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకనుంచి పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేది లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచి వైదొలగనుంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఈ సమాచారం ఇచ్చింది.