చైనా, పాక్, బంగ్లాదేశ్ డేంజర్ స్కెచ్.. | Pakistan China Big Sketch On India | Modi | India Pak War
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రం సాయం చేశానన్నారు.