China-India: బలపడుతున్న బంధం.. వచ్చేవారం భారత్‌కు రానున్న చైనా విదేశాంగ మంత్రి..
చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ.. వచ్చేవారం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్‌తో భేటీ కానున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది.