Latest News In TeluguNational: బీజేపీ భయం పోయింది..ఉప ఎన్నికల్లో విజయభేరిపై రాహుల్ కామెంట్ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం మీద విపక్షనేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ భయం పోయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం తో కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. By Manogna alamuru 14 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం చాలా ఏళ్ళ తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉండబోతున్న ఇండియా కూటమి తమ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నింటకన్నా ముందుగా నీట్, నిరుద్యోగం లాంటి అంశాల మీద చర్చించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. By Manogna alamuru 27 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలకు దేశం బలౌతుందని అన్నారు. By Manogna alamuru 11 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguINDIA Bloc Rally: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్ దేశరాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ర్యాలీ నిర్వహిస్తోంది. దీనికి కేజ్రీవాల్ భార్య సునీత హాజరయ్యారు. అక్కడ ఆమే కేజ్రీవాల్ పంపిన లేఖను చదివారు. ప్రధాని మోదీయే ఆయనను జైలుకు పంపారని సునీత వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 31 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNitish Vs DMK : 'హిందీ నేర్చుకోవాల్సిందే..' ఈ భ్రమల్లో నుంచి బయటకు రావాలని నితీశ్‌కు డీఎంకే చురకలు! దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో బీహార్ సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని డీఎంకే నేతలు కోరడంతో ఆయనకు కోపం వచ్చింది. హిందీ జాతీయ భాష అంటూ ఫైర్ అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి జాతీయ భాష లేదు. By Trinath 20 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn