IND VS NZ: 200 స్కోర్ చేసిన భారత్.. క్రీజ్లో హార్ధిక్- జడేజా
న్యూజిలాండ్తో మ్యాచ్లో భారత్ 200 పరుగులను సాధించింది. 42.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి టీమిండియా ఈ పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో హార్ధిక్ పాండ్య, జడేజా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఫస్ట్ నుంచి తడబడినట్లు తెలుస్తోంది.