స్పోర్ట్స్ Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్! భారత్- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా 5 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్ 30/1 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రెండో టెస్ట్‌లో భారత్‌కు షాక్.. చెలరేగిన కివీస్ జట్టు! పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ జట్టు 259 పరుగులకు అలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ మొదలవ్వగా.. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. మొదటి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 16/1 ఉంది. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Nz : రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులోకి ఆల్ రౌండర్ ఎంట్రీ న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు పుణె వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టుతో కలవనున్నాడు. By Anil Kumar 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs NZ: 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. 8 వికెట్ల తేడాతో కివీస్ విజయం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 1988లో ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో గెలిచిన కివీస్ మళ్లీ 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై విజయం సాధించింది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Nz: టెస్టుల్లో మరో చెత్త రికార్డ్ క్రియేట్ చేసి భారత్! టెస్టుల్లో భారత్ మరో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో 46 పరుగులకే ఆలౌటైంది. ఓవరాల్‌గా ఇండియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతలో ఆస్ట్రేలియాపై 36, ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs NZ : భారత్ గడ్డపై 36 ఏళ్లుగా.. ఆ జట్టు విజయం కోసం ఎదురుచూపు బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్‌కి ఈరోజు టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కివీస్ జట్టు గత 36 ఏళ్ల నుంచి భారత్ గడ్డపై ఒక్క విజయం సాధించలేదు. మరి ఈ సారైన న్యూజిలాండ్ భారత్ గడ్డపై విజయం సాధిస్తుందో లేదో చూడాలి. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్లో ఆ స్టార్ బౌలర్! ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక గత మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని.. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలని రోహిత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn