USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్
పూర్తిగా వలసలను అరికట్టే వరకూ నిద్రపోయేది లేదని ట్రంప్ పట్టుబట్టారు.అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచీ దీనిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో స్వీయ బహిష్కరణ చేసుకునే వాళ్ళకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తామే విమాన ఖర్చులు భరిస్తామని చెప్పారు.