Israel Rescues Indians: పాలస్తీనాలో చిక్కుకున్న 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయిల్
వెస్ట్‌బ్యాంక్‌లో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయిల్ రక్షించింది. పని ఇప్పిస్తామని భవన నిర్మాణ కార్మికులను పాలస్థీనా రప్పించి పాస్‌పోర్ట్ లాక్కొని నిర్భంధించారని IDF వెల్లడించింది. ఇండియన్ పార్ట్పోర్ట్తో ఇజ్రాయిల్లోకి చొరబడుతున్నారట.