ICICI Bank Minimum Balance: ఖాతాదారులకు ICICI షాక్.. ఇకపై రూ. 50,000 ఉండాల్సిందే..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతాదారుల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం..అర్బన్, మెట్రో ప్రాంతాల ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటున రూ.50 వేలు కనీస నిల్వ ఉంచాలి.