ICICI Bank Interest Rates Hike : ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) బల్క్ ఎఫ్డీ(Bulk FD) పై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు బ్యాంక్ ఈ మొత్తంలో బల్క్ ఎఫ్డీపై సాధారణ , సీనియర్ పెట్టుబడిదారులకు 7.40 శాతం రాబడిని ఇస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 8, 2024 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ 390 రోజుల నుండి 15 నెలల బల్క్ ఎఫ్డిలపై 7.30 శాతం వడ్డీని, 15 నెలల నుండి 2 సంవత్సరాల ఎఫ్డీలపై 7.05 శాతం వడ్డీని అందిస్తోంది.
పూర్తిగా చదవండి..ICICI Bank : వాటి పై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు!
ఐసీఐసీఐ బ్యాంక్ బల్క్ ఎఫ్డీపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు బ్యాంక్ ఈ మొత్తంలో బల్క్ ఎఫ్డీపై సాధారణ , సీనియర్ పెట్టుబడిదారులకు 7.40 శాతం రాబడిని ఇస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 8, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
Translate this News: