vijayawada: చంద్రబాబు కోసం కృష్ణమ్మకు టీడీపీ నేతల సారె
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జల దీక్షలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద ఉన్న గోదావరి కృష్ణ కలయిక వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు జల దీక్ష చేశారు.