Hydra: నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ
TG: హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన అధికారులు.. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను కూల్చనున్నట్లు సమాచారం. బఫర్ జోన్లో కాలేజీ భవనాలు నిర్మించారని ఆయనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-42-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hydraaaa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-36-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-34-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-12-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hydraa.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hydra-next-target.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-29-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Hydra-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-54-1.jpg)