HYDRA: హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత!
హైదరాబాద్లో అక్రమానిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఆదేశాలతో బాచుపల్లి ఎర్రకుంట చెరువును కబ్జా చేసి కట్టిన అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
హైదరాబాద్లో అక్రమానిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఆదేశాలతో బాచుపల్లి ఎర్రకుంట చెరువును కబ్జా చేసి కట్టిన అపార్ట్మెంట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
హైదరాబాద్ లో గత 40 ఏళ్లలో ఏకంగా 56 చెరువులు కబ్జాకు గురయ్యాయని మీకు తెలుసా? ఇందులో కొన్ని చెరువులైతే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన Exclusive వివరాలను, శాటిలైట్ ఇమేజ్ లను RTV సంపాదించింది. ఆ షాకింగ్ వివరాలను తెలుసుకోవడానికి ఈ స్టోరీ చదవండి.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) విధివిధానాలను తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. GHMC తో పాటు ఓఆర్ఆర్ వరకు హైడ్రాకు అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా ఛైర్మన్గా సీఎం రేవంత్ ఉండనున్నారు.