CM Revanth: అది 2016 డిసెంబర్ 17.. నాడు రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నారు. అప్పట్లో నిజాంపేట్‌లోని ఓ అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. ఈ విషయంపై స్పందించిన రేవంత్ నాడు నాగార్జునను టార్గెట్ చేశారు. N కన్వెన్షన్ లక్ష్యంగా విమర్శల దాడులు చేశారు. పేదల ఇండ్లు కాదు బీఆర్ఎస్కు దమ్ముంటే బడాబాబుల అక్రమ కట్టడాలను కూల్చాలని సవాలు విసిరారు. సీన్ కట్ చేస్తే.. 2024 ఆగస్టు 24, N కన్వెన్షన్ కూలిపోయింది. స్వయంగా రేవంతే ఆ ఫంక్షన్ హాల్‌ను కూల్చి వేయించారు. కొన్ని కోట్ల విలువైన ఈ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఎవరు? బడాబాబులకు మూడినట్లేనా? ఆనాడు రేవంత్ చెప్పింది ఇప్పుడు అమలు చేస్తున్నారా? భూ కబ్జాలపై రేవంత్ అప్పుడు ఏం చెప్పారో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..N Convention: చెప్పిందే చేశాడు.. 7ఏళ్ల క్రితం నాగార్జున కబ్జాలపై రేవంత్ ఏమన్నాడంటే!
2016లో నాగార్జున N కన్వెన్షన్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ చెప్పిందే ఇప్పుడు అధికారంలో చేసి చూపిస్తున్నారు. ఇంకా రేవంత్ అప్పుడేం చెప్పారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: