హైడ్రా ఇళ్లు కూలుస్తుందనే భయంతో గుండెపోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్లోని న్యూ తులసీరాంనగర్లో గానద శ్రీకుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. హైడ్రా అధికారులు తన ఇల్లు కూల్చివేస్తారేమోనని గత 4 రోజులుగా మనస్థాపం చెందుతున్నాడు. తాజాగా అతనికి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు.