Hydra: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన
TG: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదన్నారు.
Hydra: హిమాయత్‌సాగర్ కబ్జాలపై హైడ్రా యాక్షన్.. 83 కట్టడాలు నేలమట్టం!
హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్‌లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు రోజుల్లో వీటిని నేలమట్టం చేయనున్నట్లు తెలుస్తోంది.
HYDRA: హైకోర్టు బిగ్ షాక్.. హైడ్రా ఆగిపోతుందా ?
ప్రత్యేక చట్టం లేకుండా హైడ్రాని ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని రేవంత్ సర్కార్‌కు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక శాఖ అనుమతి ఇస్తే మరొక శాఖ కూల్చివేస్తుందా? రెండు ప్రభుత్వ శాఖలే కదా? అని ప్రశ్నలు సంధించింది. మరిన్ని వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి.
HYDRA Ranganath: ఆ పని చేస్తే హైడ్రా ఊరుకోదు.. ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే: రంగనాథ్ సంచలన ఇంటర్వ్యూ
ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే హైడ్రా చూస్తూ ఊరుకోదని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వాటిని పక్కాగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా స్థలాలు, ఇళ్లులు కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. RTVకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
TG : దూకుడు పెంచిన హైడ్రా.. నిన్న ఫిర్యాదు.. ఇవాళ కూల్చివేత..!
హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించిన 48 గంటల్లోనే మణెమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. రాంనగర్లో నాలా, డ్రైనేజీలపై నిర్మాణాలు చేసినట్లు గుర్తించింది.
CM Revanth Reddy: హైడ్రా కమిషనర్‌తో సీఎం అత్యవసర భేటీ.. వారిపై చర్యలకు ఆదేశాలు!
హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్లపై మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేయాలని సూచించారు. ఈ మీటింగ్‌కు హైడ్రా చీఫ్ రంగనాథ్ హాజరయ్యారు.
Hydra-Harish Rao: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హరీష్‌రావు ఛాలెంజ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలాల కింద ఉన్న హైడ్రా ఆఫీసు, జీహెచ్ఎంసీ ఆఫీసులను కూల్చుతారా? అంటూ ప్రశ్నించారు. నక్లెస్‌రోడ్ పక్కనున్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాల సంగతేంటో చెప్పాలని సవాల్ విసిరారు.
/rtv/media/media_files/ntUCKvclF52C3pqdCxoI.jpg)
/rtv/media/media_files/zsYfZ8PfTfcL7IinBl33.jpg)
/rtv/media/media_files/i8Lbtlu3BXu4i0xR0Ovz.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Ranganath-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hydra-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-5-22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Harish-rao-hydra-ranga-nath-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-20-10.jpg)