Wife Torture : నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..!
నా భార్య నుంచి నన్ను కాపాడండి అంటూ మల్లారెడ్డి కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టెమూజియన్ RTVని ఆశ్రయించారు. ఇంటికెళ్తే తన భార్య చంపేస్తుందని అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధిత భర్త వాపోతున్నాడు.