NTR War-2: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'
పాన్ ఇండియా క్రేజీ మల్టీస్టారర్ "వార్ 2" బాలీవుడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా. ఈ మూవీ కేవలం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో మాత్రమే విడుదల కానుంది టాక్ నడుస్తోంది. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.