BIG BREAKING : తాటికొండ రాజయ్య అరెస్ట్
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆదివారం జరగబోయే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. తాటికొండ రాజయ్య ఇంట్లో పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు.