Rat: ఇంట్లో ఎలుకల బెడద ఉందా?.. ఇలా చేస్తే పారిపోతాయి
ఇంట్లోంచి ఎలుకలను తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. లవంగాలు, యాలకుల, పుదీనా నూనెను పిచికారీ, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసన చూసినా ఎలుకలు పారిపోతాయి.
ఇంట్లోంచి ఎలుకలను తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. లవంగాలు, యాలకుల, పుదీనా నూనెను పిచికారీ, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసన చూసినా ఎలుకలు పారిపోతాయి.
ఇంట్లో సబ్బు ముక్కలు మిగిలిపోవడం సహజమే. వాటిని బయట పడేస్తూ ఉంటారు. నిజానికి సబ్బు ముక్కలను పడేయాల్సిన అవసరం లేదు, వాటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. వాడి పడేసిన సబ్బు ముక్కలను ఇంట్లో ఎలా తిరిగి వాడాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
వర్షాకాలంలో బట్టలపై బురద మరకలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. బట్టలు బురద వల్ల పాడైపోయి.. ఎంతకూ శుభ్రం కాకపోతే బేకింగ్ సోడా, వినెగార్, నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలతో మట్టి మరకలు పోకపోతే డ్రై క్లీనింగ్ ఇవ్వడం బెటర్.
పడకగదికి కొత్త, రాయల్ లుక్ తీసుకురావడానికి రెడ్ ఫ్లవర్ ప్రింట్‌తో కూడిన బెడ్‌షీట్ వాడండి. ఇది పడకగది అందాన్ని మరింతగా పెంచుతుంది. పసుపు, పింక్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ బెడ్‌షీట్ కూడా పడకగదికి మంచి లుక్ ఇస్తుంది.
హిందూమతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్నిసార్లు వర్షాకాలంలో కూడా తులసి మొక్క ఎండిపోతుంది. తులసి మొక్కలో అధిక నీరు నిండితే వెంటనే దానిని ఖాళీ చేయాలి. నేల- నీటిని పరీక్షించాలి, పాలు పిచికారీ చేయటం వల్ల కీటకాలను దూరం చేసి తులసి మళ్లీ పచ్చగా మారుతుంది.
ఇంట్లో ఎలుకలు ఉండటం ఒక సాధారణ సమస్య. ఎలుకలను తరిమికొట్టడానికి ఉల్లిపాయలను కత్తిరించి ఎలుకలు వచ్చే ప్రదేశాలలో ఉంచాలి. ఎలుకలకు ఉల్లిపాయల, లవంగాలు, ఏలకుల, పుదీనా, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసనలను ఇష్టపడవు. వీటిని పెడితే ఇంట్లోకి ఎలుకలు రావు.
గ్యాస్‌ను శుభ్రం చేయడంలో సమస్యలను ఎదుర్కొంటారు. గ్యాస్‌పై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, డిటర్జెంట్, ద్రవ సబ్బు, నిమ్మకాయ సహాయంతో శుభ్రం చేయవచ్చు. ఈ టిప్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
వాషింగ్ మెషీన్లో దుప్పటిని కడగబోతున్నట్లయితే.. మీరు కొన్ని విషయాలను తెలుుకోవాలి. లేకపోతే దుప్పటితో పాటు వాషింగ్ మెషీన్‌ను కూడా దెబ్బతీస్తుంది. వాషింగ్ మెషీన్లో భారీ దుప్పట్లను కడగడం సరైనది కాదని గుర్తుచుకోవాలి.
వర్షాకాలంలో ఇంట్లో కీటకాలు తరచుగా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్య తగ్గించుకోవాలంటే ఇంట్లో వేపనూనె, బ్లాక్‌ఫిల్మ్, నల్లమిరియాలు, నిమ్మకాయ- బేకింగ్ సోడా, పురుగుల మందు ఇంటి మూలల్లో.. వంటగది, బాత్రూమ్, పడకగదిలో ఎక్కువగా చల్లితే కీటకాలు ఇంట్లో ఎప్పుడూ సంచరించవు.