Fasting: శ్రావణ మాసం వస్తుంది.. ఉపవాసంలో ఏం తినొచ్చు ఏం తినొద్దు తెలుసుకోండి
ఈ సంవత్సరం శ్రావన మాసం జూలై 11 నుంచి ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో పూజా నియమాలతోపాటు తినడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శ్రావణ నెలలో పెరుగు, పెరుగు ఉత్పత్తులను తినడం నిషేధించబడింది. ఉపవాస సమయంలో వీటిని తినకూడదని పండితులు చెబుతున్నారు.