Maha Kumbh: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు
పాకిస్థాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన 68 మంది హిందువులు కూడా గురువారం కుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రత్యేక వీసాలపై కుంభామేళాకు వచ్చిన ఆ హిందువులు.. తమ పూర్వీకులు అస్థికలు కూడా త్రివేణి సంగమంలో కలిపారు.
బ్రిటన్‌కు ‘హిందూత్వం’ ముప్పు.. సంచలన రిపోర్ట్
బ్రిటన్‌లో హిందూజాతియవాదం ప్రభుత్వానికి ప్రమాదమని ఓ కమిషన్ ఇచ్చిన నివేదికలో లీక్ అయ్యింది. 9 తీవ్రవాద కార్యకలాపాల నుంచి బ్రిటన్ కు ముప్పు ఉందని హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ యివెట్ కూపర్ వెల్లడించారు. అందులో హిందూ జాతీయవాదం, ఖలీస్థాన్ తీవ్రవాదం ఉన్నాయట.
USA: హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం–వివేక రామస్వామి
హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం, ఎందుకు కేవలం ఒక్క మతం మీదనే దాడులు జరుగుతున్నాయి అంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవన్నీ పిరికి ప్రయత్నాలు.. మనల్ని బలహీనపరచలేవు: కెనడా ఇష్యూపై మోదీ!
కెనడాలో హిందూ భక్తులు, దేవాలయంపై జరిగిన దాడిని భారత ప్రధాని మోదీ ఖండించారు. 'మన దౌత్యవేత్తలను బెదిరించేందుకే ఈ పిరికి ప్రయత్నాలు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాలను ఎప్పటికీ బలహీనపరచలేవు. కెనడా ప్రభుత్వం న్యాయంవైపే ఉంటుందని ఆశిస్తున్నా' అన్నారు.
Canada: కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడులు.. స్పందించిన ట్రూడో
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హిందూ మైనార్టీల భారీ ప్రదర్శన
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢాకా, చిట్టగాంగ్‌లలో లక్షలాది మంది హిందువులు శనివారం ప్రదర్శనలు నిర్వహించారు. కొందరు ముస్లింలు కూడా వారికి సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశారు. చిట్టగాంగ్‌లో దాదాపు 7 లక్షల మంది ఆందోళన చేసినట్లు తెలుస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. భయాందోళనలో హిందువులు
బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో అక్కడ మైనారిటీలుగా ఉంటున్న హిందువుల్లో భయాందోళన నెలకొంది. హిందువుల దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. దీంతో తమను రక్షించాలని అక్కడి హిందువులు వేడుకుంటున్నారు.
/rtv/media/media_files/2026/01/06/hindu-man-killed-in-bangladesh-2026-01-06-10-32-14.jpg)
/rtv/media/media_files/2025/02/07/zauC8SsQ2LsrvowLUs0b.jpg)
/rtv/media/media_files/2025/01/29/k6UYo42avvw7AJoWIgf2.png)
/rtv/media/media_files/2024/11/11/HazdpxB7PlMtoNs3a5Vi.jpg)
/rtv/media/media_files/2024/11/04/Ua2BmswCoxAUcGOWsLZr.jpg)
/rtv/media/media_files/2024/11/04/moe8BJCCdmWy7hiHqGGP.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-12T101243.769.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-10T152835.909.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/BANDI-SANJAY-2-jpg.webp)