సినిమా Movies:మన్సూర్ అలీఖాన్ కు చివాట్లు పెట్టిన చెన్నై హైకోర్టు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు చెన్నై హైకోర్టు చివాట్లుపెట్టింది. త్రిష కదా నీ మీద కేసు పెట్టాలి..నువ్వెందుకు పెట్టావు అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెధవ పనులు చేసి అమాయకుడిని అని చెప్పుకోవడం అలవాటు అయిపోయిందని అన్నారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ SI ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తివేసింది. నియామక బోర్డు కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో తీసుకున్న కొలతలు సరిపోవడంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎస్సై ఫలితాల విడుదల చేసుకోవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బర్రెలక్క పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. సర్కారుకు నోటీసులు కొల్లాపూర్ నియోజకవర్గ స్వంతంత్ర అభ్యర్థి బర్రెలక్క (శిరీష) తనకు భద్రతా కల్పించాలంటూ వేసిన పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు.. ఈ విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అలాగే బర్రెలక్క భద్రతపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. By srinivas 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023:హైకోర్టులో నేడు బర్రెలక్క పిటిషన్ మీద విచారణ By Manogna alamuru 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలపై హైకోర్టులో విచారణ తెలంగాణ హైకోర్టు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలపై ఈ రోజు విచారణ జరిపింది. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 4కు వాయిదా వేసింది. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు చనిపోయిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదంటూ మద్రాస్హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారసత్వం చట్టం సెక్షన్ 42 ప్రకారం భర్త మరణిస్తే భార్య, పిల్లలకు వారు లేకుంటే తండ్రికి ఆయన లేకుంటే తల్లికి ఆస్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది. By srinivas 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana high court:ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ మీద తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించడమే కాక ప్రతివాదులు జగన్, సీబీఐకి నోటీసులు పంపాలని చెప్పింది. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-4: గ్రూప్-4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!! తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో సమానంగా మాజీ సైనికోద్యోగుల అర్హత మార్కులను తగ్గించాలని..సైనిక్ సంక్షేమ డైరెక్టర్ రాసిన లేఖపై నిర్ణయం తీసుకునేంత వరకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టులను భర్తీ చేయవద్దని టీఎస్ పీఎస్సీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ వెంటనే విచారించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn