Israel : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 700 మృతి !
హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అలాగే మరో 90 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని పేర్కొంది.