Hamas-Israel : ఇజ్రాయెల్‌కు త్వరలో సర్ప్రైజ్అంటూ హెజ్బుల్లా గ్రూప్ హెచ్చరిక
ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూప్.. ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. తమ నుంచి ఇజ్రాయెల్ త్వరలో 'సర్ప్రైజ్' అందుకోబోతుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేసే ఛాన్స్ ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.