Hero Vishal: అనారోగ్యం తర్వాత.. తొలిసారి విజయ్ సేతుపతితో విశాల్.. వైరలవుతున్న ట్వీట్
హీరో విశాల్, విజయ్ సేతుపతితో కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. చాలా కాలం తర్వాత తన స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉందంటూ విశాల్ ఈఫొటోను పంచుకున్నారు. ఇటీవలే స్వల్ప అనారోగ్యానికి గురైన తర్వాత తొలిసారి విశాల్ ని చూడడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.