Telangana: పేదలకు ఉచితంగా వైద్యం: సీఎం రేవంత్

రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్ ఇచ్చి.. హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామని తెలిపారు. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు.

New Update
Telangana: పేదలకు ఉచితంగా వైద్యం:  సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్ ఇచ్చి.. హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామని తెలిపారు. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. దీనివల్ల ఏ హాస్పిటల్‌కి వెళ్లినా కూడా గతంలో ఎలాంటి వైద్యం అందించారు ఇప్పుడు ఎలాంటివి చేయాలి అనేది వైద్యులకు తెలుస్తాయని వెల్లడించారు.

Also Read: హైదరాబాద్‌కు సమానంగా వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు