Lemon: నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, మినరల్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఏదైనా ఆహారంలో పులుపు కావాలంటే నిమ్మరసం ముందుగా గుర్తుకు వస్తుంది. ఇది రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే కొన్ని ఆహార పదార్థాల్లో నిమ్మరసాన్ని పొరపాటున కూడా వాడకూడదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Lemon: నిమ్మకాయను ఈ ఆహార పదార్థాలు కలపడం మానుకోండి..?
సాధారణంగా వంటకాల్లో మంచి రుచి కోసం నిమ్మరసం కలపడం చేస్తుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాల్లో నిమ్మకాయ కలపడం ఆరోగ్యానికి హాని చెబుతున్నారు నిపుణులు. పాల ఉత్పత్తులు, మసాలా వంటకాలు, గుడ్డు. వీటిలో నిమ్మరసం కలపడం ద్వారా జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Translate this News: