Latest News In Telugu Health Tips: ఉప్పు ఎక్కువగా తింటున్నారా..అయితే ఈ వ్యాధుల ముప్పులు తప్పవంటున్న డబ్ల్యూహెచ్ వో! ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) (WHO) ఎక్కువగా ఉప్పు తినడం వల్ల గుండె సమస్య, కిడ్నీ వ్యాధి, ఎముకలు బలహీనమవుతాయని వివరించింది. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphone : స్మార్ట్‌ఫోన్ వాడుతున్న 10మందిలో ఆరుగురు ఈ తప్పు చేస్తున్నారు..ఏంటో తెలుసా? 10మందిలో ఆరుగురు ఫోన్లను బాత్రూమ్కి తీసుకెళ్తున్నారని NordVPN అధ్యయనంలో తేలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను చూసేందుకు బాత్రూమ్కు తీసుకెళ్తున్నట్లు అధ్యయనంలో పాల్గొన్న 61.6 శాతం మంది చెప్పారు. 33.9 శాతం అఫైర్స్, 24.5 శాతం మెసేజ్ లకోసం తీసుకెళ్తున్నారని వెల్లడించింది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Illness : ఆ సిటీలో ఎక్కువకాలం ఉన్నారో మానసిక రోగి అవ్వడం పక్కా..మతిమరుపు గ్యారెంటీ..!! ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Roasted Chickpeas: గుప్పెడు శనగలు గుండెకు మేలు వేయించిన శనగలు రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉండే పోషకాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి. By Nedunuri Srinivas 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eating Disorders: ఎక్కువగా తినాలనిపిస్తోందా? అయితే జాగ్రత్త తప్పదు.. ఎక్కువగా తినాలనిపించడం.. ఒక రకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. దీనిని ఈటింగ్ డిజార్డర్ అంటారు. ఈ సమస్యను మానసిక నిపుణులను సంప్రదించడం, కౌన్సెలింగ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ అలాగే అవసరమైతే, కొన్ని మందులు కూడా ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uric Acid: యూరిక్ యాసిడ్ ఎవరికి ఎక్కువ ప్రమాదాన్ని తెస్తుంది యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఎప్పుడూ ఉంటుంది. కానీ, అది ఉండవలసినదానికన్నా ఎక్కువ అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారిలో యూరిక్ యాసిడ్ పెరగడం సహజమని వైద్య నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus: నిపా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. చివరి దశలో ఆక్స్ఫర్డ్ పరిశోధనలు నిపా వైరస్ కు వ్యాక్సిన్ తీసుకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ ను మానవులపై పరీక్షించడం ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే, నిపా వైరస్ నుంచి రక్షణ దొరికినట్లే. కేరళలో ఈ వైరస్ తో ఇప్పటిదాకా 17 మంది చనిపోయారు By KVD Varma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Health: ఈ తప్పులు చలికాలంలో మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి చలికాలంలో మనం చేసే తప్పులు మన రోగ నిరోధక శక్తిని తగ్గించి అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోకపోవడం, రాత్రి ఎక్కువ సేపు మెలకువతో ఉంది మొబైల్ చూడటం, వ్యాయామం లేకపోవడం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వలన రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. By KVD Varma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చిన్న పుట్టగొడుగులు...పెద్ద వ్యాధులకు గుడ్ బై చెబుతాయ్..చలికాలంలో రోజూ తింటే ఎన్ని లాభాలో..!! శీతాకాలంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ ఎ,బి,సితోపాటు ప్రొటీన్, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn