Chandipura Virus: గుజరాత్లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఈ వైర్ బారిన పడుతున్నారు. ఈరోజు ఇద్దరు చిన్నారులు దీని కారణంగా మరణించారు. దీంతో గుజరాత్లో చండీపురా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 14కు చేరంది. ఇందులో ఎనిమిది మంది చిన్నారులే ఉన్నారు. సబర్కాంత, ఆరావళి, మహిాగర్, ఖేడా, మెహసానా, రాజ్‌కోట్ జిల్లాల్లో చంీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
పూర్తిగా చదవండి..Gujarath: గుజరాత్లో చండీపురా వైరస్ కలకలం
గుజరాత్ లో చండీపురా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఎనిమిది మంది చిన్నారులతో కలిపి ఇప్పటికి పధ్నాలుగు మంది ఈ వైరస్‌తో చనిపోయారు.
Translate this News: