Raisins: ఎండు ద్రాక్ష తింటే మీరే సూపర్ మ్యాన్..చాలా ప్రయోజనాలు
రక్తహీనత ఉన్నవారు రోజూ ఎండుద్రాక్షను తినాలి. రోజూ 100 గ్రాముల ఎండుద్రాక్షను తింటే శరీరం బలంగా మారుతుంది. ఎండుద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.