Urine: మూత్రం కొన్నిసార్లు వేడిగా ఉండటానికి కారణం ఏమిటి?
మూత్రం అనేది శరీరం అదనపు నీరు, లవణాలు, ఇతర సమ్మేళనాలను వదిలించుకోవడానికి ఉపయోగించే మార్గం. మూత్ర విసర్జన చేసేటప్పుడు వేడి, మంటగా ఉంటే డైసూరియా అంటారు. ఇది UTI లక్షణం. ఇది ఇన్ఫెక్షన్కి సంకేతం కావచ్చు. కారణం ఏదైనా డైసూరియా సంకేతాలను విస్మరించకూడదు.