లైఫ్ స్టైల్ Health Tips: ఈ ఫుడ్స్ తింటే.. మీ ఊపిరితిత్తులు సేఫ్..!! నేటికాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. శరీరంలోని ఏదైనా ముఖ్యఅవయవం దెబ్బతింటే అది ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మీ తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు భద్రంగా ఉంటాయో తెలుసుకుందాం. By Bhoomi 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: రోజూ చపాతీ తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? కోవిడ్ మహమ్మారి కాలం నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి వాటిపై శ్రద్ద పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ అనేది మరింత పెరిగింది. చాలామంది రాత్రి అన్నం తినడం మానేసి చపాతీలు, టిఫిన్లు తింటున్నారు. అయితే రాత్రి సమయంలో చపాతీ తినేవారికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం. By Bhoomi 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Heart Day 2023: ఈ యోగాసనాలు రోజూ చేయండి.. గుండెను పదిలంగా ఉంచుకోండి.. వరల్డ్ హార్ట్ డే ద్వారా ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది డబ్ల్యూహెచ్ఓ. గత కొన్నేళ్లుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు జనాలు. అందుకే గుండె జబ్బులు రాకుండా మంచి జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. By Shiva.K 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: రోజుకు ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా? నిద్రకు ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర మనం ఆరోగ్యంగా ఉండేదుకు దోహదపడుతుంది. మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? మీ నిద్రే మీ ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ణయిస్తుంది. శరీరంగా సరిగ్గా పనిచేయాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం. లేదంటే వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో వయస్సు ప్రకారం..ఎవరకి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా? మనం ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇది తినే ఆహారం నుంచి పళ్లు తోముకునే టూత్ బ్రష్ వరకు శుభ్రత పాటించాల్సిందే. నేటికాలంలో ప్రతిఒక్కరి ఇళ్లలో బాత్రూమ్, టాయిలెట్ ఒకే చోట ఉంటున్నాయి. చాలా మంది బాత్రూమ్ లో బ్రష్ చేసుకుని టూత్ బ్రష్ అక్కడే వదిలేస్తుంటారు. ఇలా చేస్తే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా? By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు ఏం తినాలి? డయాబెటిస్ ఇప్పుడు సాధారణ వ్యాధిగా మారిపోయింది. చిన్నతనంలోనే షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి రాత్రి టైమ్‌లో కొన్ని స్నాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు. తక్కువ సోడియం ఆహారాలు తీసుకోవడం,క్రమం తప్పకుండా ఫైబర్ తీసుకోవడం లాంటివి తీసుకుంటూ హెవీ ఫుడ్‌కి నిద్రపోయే ముందు దూరంగా ఉండాలి. By Trinath 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : వెన్ను నొప్పి వేధిస్తోందా? అయితే ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి..!! నేటికాలంలో చాలా మందిని వెన్ను నొప్పి సమస్య వేధిస్తోంది. గంటల తరబడి కూర్చోవడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. దీంతోపాటు పోషకాహార లోపం కూడా వెన్నునొప్పి కారణం అవుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారు ఈ రకమైన ఆహారాన్ని తినడం ద్వారా వెన్నునొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. By Bhoomi 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : తొక్కె కదా అని తీసిపారేయకండి..వాటిలోని హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తే వదిలిపెట్టరు..!! ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినడం చాలా ముఖ్యం. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల విటమిన్లు, మినరల్ ఎంజైమ్‌లు ఉంటాయి, అయితే కొన్ని పండ్ల తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా?దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కాబట్టి తొక్కతో పాటు ఏయే పండ్లను తినాలో తెలుసుకుందాం. By Bhoomi 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. By Shareef Pasha 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn