Latest News In Telugu Health Tips : చలికాలంలో ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగుతే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు మీ సొంతం..!! బీట్రూట్లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్రూట్ రసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగుతే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Appetite: ఆకలిగా అనిపించడం లేదా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే! సరైన ఆకలి మన ఆరోగ్యంగా ఉన్నామని తెలిపే సూచన. కొంత మంది తరచుగా ఆకలి లేదని చెప్తుంటారు. అది అనారోగ్యానికి సంకేతం. ఆకలి లేకపోవడానికి గల అనారోగ్య కారణాలు ఇవే. జీర్ణక్రియ సమస్యల, థైరాయిడ్, ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు ఆకలిని తగ్గిస్తాయి. By Archana 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వెన్నుముక నొప్పిని తరిమి కొట్టాలంటే.. ఈ 3 తప్పులు చేయకండి..! కారు నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ సీటు బెల్ట్ ధరించండి. క్రీడలు, ఇతర పనులు, ప్రమాదకర కార్యకలాపాలు చేసేటప్పుడు సరైన భద్రతా పరికరాలను ఉపయోగించాలి. ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే వెన్నుముకకు ఎలాంటి గాయాలు అవ్వవు. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hand Care: చేతులు నల్లగా మారుతున్నాయా? ఈ హ్యాండ్ కేర్ టిప్స్ పాటించండి! గిన్నెలు తోమినా, కురగాయాలు కట్ చేసినా ఆ తర్వాత హ్యాండ్స్‌ను సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అవి నల్లగా మారిపోతాయి. ఇలా కాకుండా చేతులు నిత్యం మెరుస్తు కనిపించాలంటే ఇంటిచిట్కాలు పాటించాలి. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Vijaya Nimma 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మార్నింగ్ వాక్ లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? భారీ మూల్యం చెల్లించాల్సిందే..!! నడక శరీరానికి మేలు చేస్తుంది. అందుకే ఉదయం చాలా మంది మార్నింగ్ వాక్ చేస్తుంటారు. కానీ నడక సమయంలో కొన్ని పొరపాట్ల వల్ల ప్రయోజనం ఉండదు.అతివేగం, చేతులు కదలకపోవడం, తప్పుడు భంగిమ, పాదరక్షలు, నీళ్లు తాగకపోవడం ఇలాంటి పొరపాట్లు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : శీతాకాలంలో రోజూ ఈ టీ తాగండి...కొవ్వు ఇట్టే కరిగిపోతుంది...!! బరువు తగ్గడం అనేది చాలా సవాలుతో కూడుకున్న పని. శీతాకాలంలో బరువు తగ్గడం మరింత కష్టం. కానీ కాశ్మీరీ కహ్వా తాగడం వల్ల కష్టమైన పనిని సులభతరం చేయవచ్చు. నిత్యం కాశ్మీరీ కహ్వా హెర్బల్ టీ తాగుతే కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రాత్రి 9 తరువాత బోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదో తెలుసా? రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల అథెరోస్క్లెరోసిస్, స్థూలకాయం, అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్, మహిళల్లో మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే రాత్రి 9 కంటే ముందుగానే తినాలని సూచిస్తున్నారు. By Shiva.K 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: సరిగా నిద్రపోవడం లేదా? క్యాన్సర్‌ను ఏరికోరి తెచ్చుకున్నట్లే..! నిద్రలేమి ప్రమాదకరం కాదని అందరూ అనుకునేవారు. కానీ, దీర్ఘకాలిక నిద్ర భంగం కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రొమ్ము, కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, అన్నవాహిక, తల, మెడ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. By Shiva.K 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : డయాబెటిస్ పేషెంట్స్ కు ఇది సూపర్ ఫుడ్...మరెన్నో రోగాలకు చెక్ ..!! రోగ నిరోధక శక్తిని పెంచడంలో కందదుంపలు ఎంతో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. కందదుంపల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. షుగర్ పేషంట్లకు సూపర్ ఫుడ్. By Bhoomi 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn