Latest News In Telugu Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి! అసురక్షిత ప్రిస్క్రిప్షన్ మాత్రల కంటే జనన నియంత్రణ మాత్రలు చాలా సురక్షితమని డాక్టర్లు చెబుతుంటారు. ఇక ప్రణాళిక లేని గర్భం జీవితాలను దెబ్బతీస్తుంది. ఈ జనన నియంత్రణ మాత్రల గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: డార్క్ స్మోకీ కళ్ల కోసం ఆల్మండ్ ఆయిల్ కాజల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు! కాటన్ గిన్నె, ఆవ నూనె, రెండు బాదం పప్పులు, ఒక దీపం ఉంటే మీ కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. డార్క్ స్మోకీ కళ్ల కోసం ఆల్మండ్ ఆయిల్ కాజల్ బెస్ట్. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకోవాడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bottle Feeding : బిడ్డకు డబ్బా పాలు పట్టిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. అలా డబ్బాపాలు పట్టించేటప్పుడు వాటిని శుభ్రంగా వేడినీటితో కడగాలి, అంతేకాకుండా ఎక్కువ రోజులు ఒకే డబ్బాను వాడకూడదు దీని వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. By Bhavana 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Loss: రోజులో 10నిమిషాలు కేటాయించండి చాలు.. బరువు ఇట్టే తగ్గిపోతారు..! రోజుకు స్క్వాట్స్ వ్యాయామం 10నిమిషాల చొప్పున 3సార్లు చేస్తే బరువు తగ్గుతారు. ఈ వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్రకు కూడా మంచిది. తక్కువ సమయంలోనే త్వరగా క్యాలరీలు ఖర్చవుతాయి. స్కాట్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వీటిని అన్నంలో ఉడికించి తినండి.. గుండె ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది! పచ్చి బఠానీలు లేదా బీన్స్‌ను అన్నంతో ఉడికించాలి. ఇలా అన్నం తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చాలా పరిశోధనల్లో తేలింది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. వీటిలో కరిగే ఫైబర్స్ షుగర్‌ను అదుపులో ఉంచడానికి పనిచేస్తాయి. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ప్రసూతి డిప్రెషన్...పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలుస్తే షాక్ అవుతారు..!! ఆందోళన లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్న తల్లులు.. తమ పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిరూపితమైంది.ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళలు.. తక్కువ బరువుతో ఉన్న శిశువులను జన్మనిస్తారు.ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనం పేర్కొంది. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఉదయం నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తున్నారా?అయితే ఈ స్టోరీ మీరు తప్పకుండా చదవాల్సిందే..!! ఉదయం నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో రాత్రంతా రిలాక్స్‌గా ఉన్న మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది.మెదడు చాలా డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయాన్నే ఫోన్ చూడటం వల్ల మన ఉదయపు దినచర్యను కోల్పోతాము. By Bhoomi 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మీ మానసిక,శారీరక ఆరోగ్యం బాగుండాలంటే...ఈ ఆహార పదార్థాలు తప్పకుండా తినాల్సిందే..!! శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటారు. మానసికంగా, శారీరకంగా బాగుండాలంటే మీ ఆహారంలో ఖచ్చితంగా నట్స్, దుంపలు, బీన్స్ చేర్చుకోవాలి. ఇవి చాలా తీవ్రమైన వ్యాధులను దూరం చేస్తాయి. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care Tips: తలస్నానానికి ముందు ఈ ఒక్క చిట్కాతో జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది! తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే హెడ్బాత్కు 10నిమిషాల ముందు ఆవనూనెతో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆవనూనెలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు అవసరం. By Vijaya Nimma 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn