Latest News In Telugu Health Tips : మారుతున్న వాతావరణంలో మీ గుండె పదిలమేనా! చలికాలంలో వాతావరణ మార్పులు ప్రభావం గుండె మీద తీవ్రంగా చూపుతుంది. ఇంటిలోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Bhavana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : ఈ సూపర్ ఫుడ్స్ మహిళల కోసమే.. చర్మం మెరిసిపోయేలా చేసే టిప్స్! మహిళల చర్మ సంరక్షణ కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో బాదం, వాల్నట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. రోజుకు తగినంత వాటర్ తాగడంతో పాటు వీలు కుదిరినప్పుడు స్వీట్ పొటాటోస్, టమోటాలు, అవకాడో, చేపలు తింటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy : పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. నిపుణుల నుంచి అసలు నిజాలు తెలుసుకోండి! పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రసవం సాధ్యమవుతుంది. ఇక పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల గురించి, వాటి నివారణ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Urinary system: మీ మూత్రం దుర్వాసన వస్తుందా?..అయితే ఇదే కారణం మూత్రంలో దుర్వాసన వస్తే తీవ్రమైన వ్యాధులకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. మూత్ర విసర్జనలో మంటగా ఉంటే మధుమేహం, క్లామిడియా-గోనేరియా, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునేముందు ఈ గింజలు తింటే..షుగర్ కంట్రోల్లో ఉండటం ఖాయం..!! రాత్రి పడుకునేముందు చిటికెడ్ సోంపు తింటే..డయాబెటిస్ పేషంట్లకు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహంలో మలబద్ధకం సమస్యకు కూడా సోంపు చెక్ పెడుతుంది. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smart Watch: స్మార్ట్ వాచ్‌తో మన శరీరంలోకి వైరస్లు..జాగ్రత్త స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. స్టైల్ కోసమో లేక స్టేటస్ కోసమో ధరిస్తున్నారు తప్ప దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఎన్నో రకాల వైరస్లు మన శరీరంపై దాడి చేస్తాయి. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dinner Time: డిన్నర్ చేయగానే ఈ పని చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే! తిన్న వెంటనే చాలామంది నిద్రపోతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. కొన్నిసార్లు గుండెల్లో మంట పుడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కారణంగా షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : సోంపు వల్ల కలిగే లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు మన ఇళ్లల్లో కనిపించే సోంపు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సోంపు వాటర్‌ను తాగితే బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరంలో నుంచి విషపదార్థాలను తొలగించడం, రుతుక్రమ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్.. బరువు తగ్గిందేకు కొన్ని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని జ్యూస్‌లు తాగితే ఆశించిన ఫలితాలిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దాన్నిమ్మ, బ్లూబెర్రీస్ యాపిల్, క్రాన్బెర్రీ, టార్ట్ చెర్రీ జ్యూస్‌లను తీసుకుంటే బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని అంటున్నారు. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn