Latest News In Telugu Banana Flower: అరటి పువ్వుతో అరడజను భయంకరమైన రోగాలు మాయం గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, బోలు ఎముకల వ్యాధి, ఊబకాయం వంటి వ్యాధులకు అరటిపువ్వు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అరటి పువ్వు లోపలి భాగం తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగకుండా, తగ్గకుండా నిరోధిస్తుంది. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dogs: కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కుక్కకాటు వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆహారంలో రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా..? అయితే మీరు విషాన్ని తింటున్నట్లే! రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరం.శుద్ధి చేసిన నూనెను ఉపయోగించడం మానేయకపోతే, అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.అధిక ఉష్ణోగ్రతల వద్ద శుద్ధి చేయడం ద్వారా శుద్ధి చేసిన నూనెను తయారుచేస్తారు.దీని కారణంగా, దాని నుండి అవసరమైన అన్ని పోషకాలు కోల్పోతాయి. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Good Sleeping : మంచి నిద్ర కోసం ఎలాంటి దిండ్లను ఉపయోగించాలి?.. ఇలాంటివి వాడితే అనారోగ్యం తప్పదు సౌకర్యవంతమైన మంచం మీద పడుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ దిండ్లు, ఎత్తుగా ఉన్న దిండుపై నిద్రించే అలవాటు ఉంటే మెడకు హాని, అందంపైనా ప్రభావం, చర్మంపై మొటిమలు, ముడతలతోపాటు వెన్నెముక సమస్యలతోపాటు ఆరోగ్యానికి హానికరమనిహెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వాతావరణం మారిపోయింది.. మళ్లీ కొత్త సమస్యలు మొదలవుతున్నాయి జాగ్రత్త! వేసవి నెలల్లో కాలుష్య స్థాయి విపరీతంగా పెరుగుతుంది. శరీరం మరింత ఆక్సిజన్‌ను డిమాండ్ చేయడం ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితిల్లో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు. అంతేకాకుండా దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ లక్షణాలను అనుభవించవచ్చు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: రొమ్ము నొప్పిని లైట్ తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు..జాగ్రత్త రొమ్ము క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్న మహిళలు సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రొమ్ము కండరాలు, కణజాలలో సంభవించే నొప్పిని నాన్-సైక్లిక్ నొప్పి అంటారు. ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయడం ఎంతో ప్రమాదకరం. అలాగే టీ, కాఫీ కొవ్వు పదార్థాలు,ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health News: కరోనా బాధితులకు షాకింగ్ న్యూస్.. వెంటనే డాక్టర్‌ను కలవండి! కరోనా బాధితులపై వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో 49.3 శాతం మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారట. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ జనాభాలో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిన్నాయి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Potatoes Tips: బంగాళాదుంపలను తినడం తగ్గించండి..నెల రోజుల్లో మిమ్మల్ని మీరే నమ్మలేరు నెల రోజులు బంగాళాదుంపలు తినడం మానేస్తే బరువు తగ్గే అవకాశం ఉంటుందట. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను తినకుండా ఉండటం మంచిది. దీనికి బదులుగా చిలగడదుంపలు, కాలీఫ్లవర్, టర్నిప్ లేదా అరటిపండును తినవచ్చు. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prgency Tips: ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే.. ఈ 5 పదార్థాలను కచ్చితంగా తినాల్సిందే! గర్భవతులుగా ఉన్న సమయంలో ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో పాలు, పాల ఉత్పత్తులు, గ్రీన్ కూరలు ఎక్కువగా చేర్చుకోవాలి.డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి శక్తిని అందిస్తుంది. By Bhavana 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn