Stomach Cancer : కడుపు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించండి ఇలా!
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు నాల్గవ ప్రధాన కారణం కడుపు క్యాన్సర్. ఇది తరచుగా ఆలస్యంగా గుర్తించబడుతుంది, అందువల్ల కడుపు క్యాన్సర్ చికిత్సను కష్టతరం అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు నాల్గవ ప్రధాన కారణం కడుపు క్యాన్సర్. ఇది తరచుగా ఆలస్యంగా గుర్తించబడుతుంది, అందువల్ల కడుపు క్యాన్సర్ చికిత్సను కష్టతరం అవుతుంది.
భారతీయుల ఆహారపు అలవాట్లకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధనలు చేశారు. సగానికి పైగా వ్యాధులకు కారణం మన తప్పుడు ఆహారపు అలవాట్లే అని ICMR నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్‌లు వాడుతుంటారు. అయితే అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, మామిడి, రేగు, చెర్రీస్,లీచీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి త్వరగా పాడై విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బరువు తగ్గడానికి, ఆహారం మరియు వ్యాయామం విషయంలో చాలా నిగ్రహం అవసరం. బరువు తగ్గడం అంత సులభం కాదు, కానీ ఈ ఆర్టికల్ లో మీకు కొన్ని బరువు తగ్గే టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కోపం అనేది అందరికి రావడం సహజమే. కానీ కొంతమంది తరచుగా ఆగ్రహంతో ఇతరులపై అరుస్తుంటారు. ఇలాంటి వారికి గుండె సంబంధిత సమస్యల ముప్పు ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.