Don’t Keep These Fruits in Fridge: ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోకి రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయి. కూరగాయలు, పాల ఉత్పత్తులు, పండ్లు, మాంసం ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఫ్రిజ్ ఒక ముఖ్యమైన గృహ ఉపకరణంగా మారిపోయింది. అయితే కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పెడితే అవి త్వరగా పాడవ్వడమే కాకుండా విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: ఫ్రిజ్లో ఆ పండ్లను అస్సలు పెట్టకండి
కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్లు వాడుతుంటారు. అయితే అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, మామిడి, రేగు, చెర్రీస్,లీచీ పండ్లను ఫ్రిజ్లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి త్వరగా పాడై విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Translate this News: