Weight Gain : శరీరంలో కొవ్వు(Cholesterol) శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’(Edema) లేదా ‘వాటర్ వెయిట్’(Water Weight) అంటారు. శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో . శరీరంలో 70 శాతం నీరే ఉంటుందని మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగడం కూడా ఎంతో అవసరం అని డాక్టర్లు చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది. దీన్నే ఎడెమా అంటారు. దీనివల్ల పలు అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి సమస్యకు చెక్ పెట్టాలి.
పూర్తిగా చదవండి..Health Tips : నీరు ఎక్కువ తాగితే బరువు పెరగటం కాయం..
శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: